MAHARSHI Bubble Gum

IF you need jawline trimming please use Maharshi bubble gum :)

First half పిప్పర్మెంట్ లా కరిగిపోతుంది. Incredibly enjoyable.
సెకండాఫ్ కష్టాలు బబుల్ గం కెరుక
ఒక పాకెట్ చాలదు... సాగ తీ ఈ ఈ ఈ ఈ...........త...!
ఎవరి సహనానికైనాఇనా సరైన పరీక్షా పత్రం #మహర్షి
ప్రేక్షకుడు నవ్వుకుంటూ నెక్స్ట్ సీన్ ఇదీ... నెక్స్ట్ సీన్ ఇదీ అని ఈజీ గా అన్సర్ చేసెయ్యొచ్చు
అసలా హీరోయిన్ హీరో పరస్పరం ప్రేమలో ఎందుకు పడతారో డైరెక్టర్ కైనా తెలుసా, సింపుల్ గా ఒక సకుటుంబ సపరివార సమేత సీన్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నాడు. మళ్ళీ విడిపోవడం ఎందుకో, మళ్ళీఈ కలవడం హేవిటో... ఇదో బబుల్ గం
పాపం జగపతి బాబు....
నొ షో సేవర్...
అంతా రేమాండ్స్ సూట్స్ advertisement కాస్సేపు...
చాక్లెట్ బాయ్ జా లైన్ ట్రిమ్మింగ్ చేసి న మేకోవర్ గమనిస్తూ కాసేపూ...
huh...
ఎవరక్కడా... మహేషుకి కాస్త బిగదీసుకోకుండా నడవడం నాలుగు స్టెప్పులెయ్య డం... నేర్పించండి ప్లీజ్
అల్లరి నరేష్ పాత్ర ఒక బలమైన సపోర్టే ఋషికి.


Prakash Raj is definately the best father for the silver screen.
After Bommarillu, this film's five minutes performance is the proof.
For this summer this could be Tollywood's block buster. WE could not help some hits irrelevant of our likes and dislikes. Because sentiment element and Mahesh Babu are enough for the average cine goer.
Concept wise, story has content that failed in the loooooong three hours. But for the summer this could be the lollipop for the audience.




No comments:

Post a Comment

COORG

THE BIRTH PLACE OF CAUVERY THE FOREST LOCALE THE EVENING SKYLINE BEAUTY OF THE SUNREISE